Yenthavaralaina Press Meet | Adwaith | Jaheeda Shyam | Alok Jain || Filmibeat Telugu

2019-05-16 57

G.Seetha Reddy is Producing a Thrilling Horror Film titled ‘Yenthavaralaina’ in Guru Chindepalli ‘s Direction under his banner Ramadutha Arts. Adwaith, Jaheeda Shyam, Alok Jain, Seetha Reddy played important roles in the film.
#Yenthavaralaina
#Adwaith
#JaheedaShyam
#AlokJain
#SeethaReddy
#SeethaReddy

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన న్యూ జనరేషన్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘ఎంతవారలైనా’. ఇటీవల రిలీజైన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, జి.సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు.